- Samayam News
- Telugu News
- Telugu Movies
- Movie Review
- Nandamuri Kalyanram And Catherine Tresa Movie Bimbisara Review And Rating
సినిమా రివ్యూ
విమర్శకుల రేటింగ్
యూజర్ రేటింగ్, మూవీకు రేటింగ్ ఇవ్వడానికి స్లైడ్ చెయ్యండి.
సూచించబడిన వార్తలు
మూవీ రివ్యూ
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : “బింబిసార” – థ్రిల్ చేసే టైం ట్రావెల్ విజువల్ డ్రామా
విడుదల తేదీ : ఆగష్టు 29, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్.
దర్శకత్వం : మల్లిడి వశిష్ట్
నిర్మాత: హరికృష్ణ కె
సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
ఎడిటర్: తమ్మి రాజు
గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితి నెలకొందో చూస్తున్నాము. దీనితో డెఫినెట్ గా ఒక సాలిడ్ హిట్ పడాలని అంతా చూస్తున్నారు. మరి ఈ క్రమంలో భారీ అంచనాలతో ఈ వారం రిలీజ్ కి వచ్చిన చిత్రమే “బింబిసార”. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ట్ తో చేసిన ఒక యూనిక్ కాన్సెప్ట్ తో కూడా ఫాంటసీ చిత్రం ఇది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. బింబిసారుడు(కళ్యాణ్ రామ్) త్రిగర్తల సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 500 ఏళ్లకు ముందు అత్యంత క్రూరంగా పాలిస్తుంటాడు. ఎలాంటి జాలి, దయ లేకుండా తనకి కావాల్సిన దానిని సొంతం చేసుకునే క్రమంలో బింబి అనుకోని శాపానికి గురవుతాడు. దీనితో అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. మరి గతం నుంచి ఈ ఆధునిక యుగానికి వచ్చిన బింబిసారుడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తనకి కలిగిన శాపం ఏంటి? చివరికి మళ్ళీ తాను తన కాలానికి శాశ్వతంగా వెళతాడా లేక ఇదే ఆధునిక ప్రపంచంలో ఉండిపోతాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మొట్టమొదటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా దర్శకుడు వశిష్ట్ అనే చెప్పాలి. ఈ యంగ్ దర్శకుడు తన మొదటి సినిమాకే అందులో ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువ టచ్ చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని అందులోని హిస్టారికల్ మరియు ప్రస్తుత కాలానికి లింక్ పెట్టి అద్భుతంగా హ్యాండిల్ చేసి ఆడియెన్స్ ని డెఫినెట్ గా మెప్పిస్తాడు. ఈ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకొని తీరాలి.
ఇక మరో స్యూర్ షాట్ ప్లస్, సినిమాకి మెయిన్ పిల్లర్ నందమూరి కళ్యాణ్ రామ్ అని చెప్పాలి. ఈ తరహా పాత్రలు నందమూరి హీరోలకి ఎందుకు అంత బాగా సెట్టవుతాయి అనేది బింబిసార తో మళ్ళీ ప్రూవ్ అయ్యింది. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ చేసిన ఎన్నో పాత్రలు ఒకెత్తు అయితే ఈ సినిమా మాత్రం ఇంకో ఎత్తు అని చెప్పాలి. మళ్ళీ తన కెరీర్ లో ఈ రేంజ్ గ్రాఫ్ మరియు షేడ్స్ ఉన్న రోల్ దొరుకుతుంది అని చెప్పడం కష్టం, మరి అలాంటి దాన్ని కళ్యాణ్ రామ్ తనదైన నటనతో ఎమోషన్స్ తో అత్యద్భుతంగా రక్తి కట్టించాడు.
పలు ఎమోషన్స్ గాని తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. ఇది తన కెరీర్ లో ఒక ఐకానిక్ రోల్ అని చెప్పొచ్చు. ఇంకా ఇతర నటీనటులు క్యాథరిన్, సంయుక్త, శ్రీనివాస రెడ్డి ప్రకాష్ రాజ్ తదితర నటులు తమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. ఇంకా సినిమాలో నటీనటుల పెర్ఫామెన్స్ లు పక్కన పెడితే సినిమా గ్రాండ్ స్కేల్ ఆశ్చర్యపరుస్తుంది.
మేకర్స్ భారీ మొత్తంలో పెట్టిన ఖర్చు దానికి న్యాయం ఈ విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక ఈ విజువల్స్, యాక్షన్ సీన్స్ కి కనపడకుండా వేరే లెవెల్లో లేపేది సంగీతం. లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి ఫెంటాస్టిక్ జాబ్ అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్. ఇంకా మరికొన్ని థ్రిల్లింగ్ అంశాలు పలు ట్విస్ట్ లు ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కాస్త బాగా కనిపించే మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఓ సరైన విలన్ పాత్ర అంత ఇంటెన్స్ గా కనిపించకపోవడం అని చెప్పాలి. అలాగే సెకండాఫ్ లో కొంచెం సినిమా అక్కడక్కడా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ రామ్ పాత్రని పలు సందర్భాల్లో మరింత డ్రామా క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది కానీ అది మిస్సయ్యింది.
అలాగే హీరోయిన్స్ కి కూడా పెద్దగా స్కోప్ ఉన్నట్టు కనిపించదు. ఏదో కొన్ని సీన్స్ లో ఉండాలి అన్నట్టు ఉంటారు, ముఖ్యంగా సంయుక్త మీనన్ రోల్ అయితే అంత ఎఫెక్టీవ్ గా కనిపించదు, కొన్ని సన్నివేశాలు కాస్త ఊహించదగేలానే అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం :
మొదట చెప్పుకున్నట్టుగానే మేకర్స్ తాము ఎలా అయితే కథని నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో అందులో ఏ ఒక్క పైసా కూడా ఈ సినిమాకి వృధా కాలేదు. ముఖ్యంగా విజువల్స్ సినిమాలో చాలా గ్రాండియర్ గా ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో వి ఎఫ్ ఎక్స్ టీం ఎఫర్ట్స్ సూపర్బ్. ఇక వీటితో పాటుగా కీరవాణి సంగీతం, స్కోర్ కోసం కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. చిరంతన్ భట్ అందించిన పాటలు బాగున్నాయి.
ఇంకా చోటా కే నాయుడు తన సినిమాటోగ్రఫీ సీనియార్టీ తో అద్భుతమైన విజువల్స్ ని చూపించారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్షన్ టీం వర్క్ బాగుంది. అలాగే డైలాగ్స్ అందించిన వాసుదేవ్ మునెప్పగరి సాలిడ్ వర్క్ అందించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ పలికించిన డైలాగ్స్ బాగున్నాయి. ఇంకా ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లీన్ గా ఉంది.
ఇక ఫైనల్ గా దర్శకుడు వశిష్ట్ తన డెబ్యూ చిత్రంతోనే తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాని గత ఏడాదిలో షాకింగ్ గా అనౌన్స్ చేసినప్పుడే ఈ కథ చాలా ఆసక్తి రేపింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ని టైం ట్రావెల్ అనే యూనిక్ పాయింట్ తో ఎలా చూపిస్తారా అనేది ఎగ్జైటింగ్ గా అనిపించింది. మరి దీన్నైతే తాను చాలా మెచ్యూర్ గా సాలిడ్ ఎమోషన్స్ లాజిక్స్ తో ఎస్టాబ్లిష్ చేసి ఆడియెన్స్ కి భారీ విజువల్ ట్రీట్ ని అందించాడు. దీనితో అయితే అందరి అంచనాలు తాను డెఫినెట్ గా అందుకుంటాడని చెప్పొచ్చు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బింబిసార” తో ఒక్క చిత్ర యూనిట్ కోరుకున్న విజయంతో పాటుగా టాలీవుడ్ కూడా అత్యవసరంగా ఎదురు చూస్తున్న హిట్ దొరికేసినట్టే అని చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం, సినిమాలోని విజువల్స్, సంగీతం ఇలా అన్నిటినీ మించి దర్శకుడు వశిస్థ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆడియెన్స్ ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తాయి. ఈ వారాంతానికి అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ తో అంతా కలిసి చూసేందుకు సాలిడ్ ట్రీట్ ని ఈ చిత్రం ఇస్తుంది. మిస్సవ్వొద్దు..
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ థ్రిల్లర్, “ఓజి” లో ఊహించని సర్ప్రైజ్ ఖాయమేనా, “పుష్ప 2” తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు.., “జీబ్రా” సాలిడ్ వసూళ్ళు.. డే 1 కంటే డే 8 ఎక్కువ.., “హను మాన్” లో తేజ సజ్జ పెర్ఫామెన్స్ పై బాలీవుడ్ స్టార్ ప్రశంసలు, పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా వెంకీ మామ, రమణ గోగుల సాంగ్ ప్రోమో, పుష్ప 2: నైజాంలో తెరుచుకున్న బుకింగ్స్.. టికెట్ ధరలు డీటెయిల్స్ ఇవే.
- ‘కుర్చీ మడతపెట్టి’ తో మహేష్ ఖాతాలో మైండ్ బ్లాకింగ్ రికార్డ్..
పక్కా ప్లానింగ్ తో వెళ్తున్న రామ్, మహేష్ సినిమా..
తాజా వార్తలు, కొత్త ఫోటోలు : దీప్తి సాధ్వాని, ఫోటోలు : కృతి శెట్టి, ఫోటోలు: అందమైన కీర్తి సురేష్, గ్లామరస్ పిక్స్ : మేధా శంకర్, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- ఓటిటి సమీక్ష: “వికటకవి” – తెలుగు వెబ్ సిరీస్ జీ5 లో
- సమీక్ష : “రోటీ కపడా రొమాన్స్” – యూత్ వరకు ఓకే అనిపిస్తుంది
- వీడియో : పుష్ప 2 (అల్లు అర్జున్, రష్మిక) నుండి పీలింగ్స్ సాంగ్ ప్రోమో
- “గేమ్ ఛేంజర్”తో పోటీ.. అజిత్ సినిమా డేట్ ఇదేనా?
- వీడియో : గోదారి గట్టు సాంగ్ ప్రోమో – సంక్రాంతికి వస్తునం (వెంకటేష్, ఐశ్వర్య)
- పోల్: ఇటీవల రిలీజ్ అయిన మెలోడీ సాంగ్స్‌లో మీకు ఏది బాగా నచ్చింది?
- శంకర్ మాయాజాలం.. నానా హైరానాకి సాలిడ్ రెస్పాన్స్
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
Bimbisara Movie Review: Kalyan Ram shines bright in this riveting fantasy drama
Rating: ( 3 / 5).
Telugu filmmakers' fascination with the fantasy genre dates back many decades. Films like Pathala Bhairavi (1951), Mayabazar (1957), Yamagola (1977), Jagadeka Veerudu Athiloka Sundari (1990), Bhairava Dweepam, Yamaleela (1994), Ammoru (1995), Yamadonga (2007) and Arundhati (2009) among others mesmerized the audience with their storytelling, special effects, costumes, grand sets, soothing music and lots of adventure and drama. The genre has evolved so much that filmmakers are finding new ways to blend fantasy, folklore, and mythology in a contemporary milieu. And one such attempt is Kalyan Ram-starrer Bimbisara , which marks the debut of director Vassishta.
The film was released with a lot of promise and let's see what worked for it.
Cast: Nandamuri Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon, Prakash Raj Director: Vassishta
Bimbisara fits nicely within the impressive canon of Tollywood's fantasy entertainers. After all, the legend of Bimbisara, a ruthless tyrant, whose quest for power and his resolve to conquer the kingdoms of the region, has all the melodrama, adventure, and action that have become the debutant's mainstay.
Expectedly Vassishta delivers a film that is richly cinematic, but whose story – as it turns out – has little of the emotional complexity that powered the earlier films of this genre. Set in 500 BC in the Trigartha empire, Bimbisara tells the story of an invincible ruler, who threatens anyone who comes his way or at least, tries to cross paths with him. He slaughters anyone who opposes him in sight and is evil personified. What happens when this authoritarian king unexpectedly lands in the modern-day world?
Bimbisara is enhanced by uncompromising action, its striking camera work, and impressive visual effects, especially the ones set in the ancient period. In fact, Kalyan Ram's entry into his kingdom reminds us of the iconic NTR as Duryodhana from Dana Veera Soora Karna (1977). It's refreshing to see Kalyan make his character his own -- his sheer bulk adds to the overall evil of Bimbisara . His presence is freakishly powerful, shrewd, and stays with you.
The film has spectacular action sequences, striking the right balance between grand scale and chilling confrontations. In one sequence, a cloud of smoke fills up the screen when Bimbisara’s enemies kidnap a young girl, making it impossible to see what’s happening on the ground. The image that follows, of Bimbisara emerging from the cloud of smoke, is all you need to know about the severity and the intensity of the fight, and it quickly establishes the brutality that Bimbisara is capable of. In fact, it acts as a precursor to the climax.
There is opulence and ferocity in virtually every frame of the film and the director has made good use of the concept to present every scene on a grand scale.
Kalyan Ram breathes life into the character of the barbaric, eccentric, menacing, power-hungry king, giving us a villain for the ages. Sporting a beard, unkempt long hair, kohl in the eyes, pierced ears, and the swagger of an evil man, he is both fascinating and intense at once. Bimbisara finds loyalty in Zubeida (Srinivas Reddy), who indulges in goofy and slap-stick humour. Some of their moments are thoroughly entertaining in the film.
In comparison, the romance between Bimbisara and the two leading ladies (Catherine Tresa and Samyuktha Menon) is lackluster and slackens the film’s pace. Both these ladies lack substance in the story and were relegated as mere caricatures. Samyuktha, who plays a cop, is zany! It is where Vassishta fails to weave magic and we are fortunate that these episodes were cut short.
Vivan Bhatena is passable as Subrahmanya Sastry, but a quirkier actor could have added more seriousness to the role. Ayyappa P Sharma as Ketu is at ease and gets a little more to work with. Of the supporting cast, Brahmaji, Chammak Chandra, and Vennela Kishore make efforts to generate silly laughs.
Dialogues by Vasudeva Muneppagari are catchy. The music of Chirranthan Bhat and the background score of MM Keeravani have their high points. The songs, especially, Eeswarude and the much-hyped special number featuring Warina Hussain stand out.
Overall, Bimbisara belongs to Kalyan Ram whose delicious performance is its biggest draw. The actor keeps you invested in the film even when it plods on for around 150 minutes.
Trending News:
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది.
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది.
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి.
డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది.
'23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడి కెరీర్‌ను దెబ్బతీసింది'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే.
Notification
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైడ్రా పోల�...
గుంటూరు, సాక్షి: టీడీపీ అనుకూల మీడియా ...
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్�...
ఢిల్లీ/ఢాకా: తాత్కాలిక ప్రభుత్వంలో ఉ�...
సాక్షి, మహబూబ్‌నగర్: పదేళ్లలో బీఆర్�...
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో దారుణమైన �...
హైదరాబాద్, సాక్షి: నైరుతి బంగాళాఖాత�...
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు శని�...
సాక్షి, గుంటూరు: తాను మీ అందరినీ కోరేద...
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చంద్రబాబ�...
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధిన�...
గుంటూరు, సాక్షి: తొమ్మిదేళ్ల కిందట సం�...
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో సజ్జల ...
కాకినాడ, సాక్షి: టీడీపీ ఎమ్మెల్యే కొం�...
Gold Price Today: దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గు�...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- గరం గరం వార్తలు
- యూట్యూబ్ స్పెషల్
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
Bimbisara Movie Review In Telugu: అధికారం కోసం సొంత తమ్మున్ని చంపిన 'బింబిసార' మూవీ రివ్యూ
Published Fri, Aug 5 2022 2:18 PM | Last Updated on Sat, Aug 6 2022 12:29 PM
టైటిల్: బింబిసార నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు నిర్మాత : హరికృష్ణ. కె కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి విడుదల తేది: ఆగస్టు 5, 2022
'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.
విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్‌ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు.
త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్‌గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్‌గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్‌లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది.
యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్‌కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్‌ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే.
Add a comment
Related news by category, related news by tags.
- Bimbisara Movie: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్...
- కల్యాణ్‌రామ్ 'బింబిసార' సినిమాపై బాలయ్య పొగడ్తలు నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం 'బింబిసార'. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్...
- బింబిసార ర్యాప్ సాంగ్ విన్నారా? సరైన హిట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇటీవలే వచ్చిన బింబిసారతో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్‌ను రుచి చూశాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ మూవ...
- 'బింబిసార' ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు....
- Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ ను...
వాహనం చిన్నదే.. ప్రయోజనాలు ఎన్నో: దీని రేటెంతో తెలుసా?
‘ఇటాలియన్ మాఫీ’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. పెళ్లికళ ఉట్టిపడుతోందిగా! (ఫోటోలు)
మాటల్లో వర్ణించలేను: బుమ్రా భావోద్వేగం.. రోహిత్ శర్మ భార్య రితికా రిప్లై వైరల్(ఫొటోలు)
ఎన్టీఆర్ హీరోయిన్‌ను పరిచయం చేసిన వై.వి.ఎస్.చౌదరి (ఫోటోలు)
వరి వేస్తే ఉరే అన్నాడు..
హైదరాబాద్‌లోని ఇందిరా నెహ్రూ నగర్‌లో నీటి సమస్య
సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారు?
చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి చేరిన వరద నీరు
ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ..
- General News
- Movie Reviews
Bimbisara Review: An engaging socio-fantasy drama
Thank you for rating this post!
No votes so far! Be the first to rate this post.
Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "
Bimbisara is the costliest film in Kalyan Ram’s lineup and it released in theaters today. Let’s see what the film has to offer.
The story is set in two different timelines. Bimbisara, a fictional king who is on the mission to expand his Trigartala empire to the fullest. Incidentally, he is transported to 2022 Hyderabad where he has to deal with modern day hustle and bustle. Why is Bimbisara transported to modern day era? What does he have to do here?
What about onscreen performances?
Kalyan Ram suits the specifications of the Bimbisara role to perfection. He delivers a standout performance. Samyuktha Menon and Catherine Tressa get brief roles and they deliver what’s expected of them. Y Srinivas Reddy excels in the comical character. The rest of the star cast do justice and come up with commendable performances.
What About offscreen talents?
Bimbisara is essentially powered by technical finesse. MM Keeravani’s background score is the life source for the film. His exceptional score highlights the narrative to a whole new extent and he could well be regarded as one of the main ‘heroes’ of the film. Cinematographer Chota K Naidu delivers brilliant output with his visuals. His visual composition is of elite quality.
Debut director Vassishta picks a large canvas subject that is usually tough to execute for a first timer. But he does a fairly decent job at it. His narrative is a tad patchy at times, but the socio fantasy element holds the attention for most part. The production values are good. The big scale of the project is clear for most parts.
What’s Hot?
- Kalyan Ram’s performance
- Interesting premise
- Keeravani’s background score
What’s Not?
- Uneven narration
- Tacky climax
Verdict: Bimbisara is a fairly engaging socio fantasy drama that makes for a decent one time watch. The climax portion could’ve been better as things are rushed through. It is essentially the tale of Kalyan Ram’s character’s redemption. It makes for a decent watch if you with expectations in check.
Telugubulletin.com Rating: 3/5
RELATED ARTICLES
10 days for release: pushpa 2 finally completes shoot, rgv phone off, is he at a farmhouse, pm modi to watch hhvm premieres, silver screen, rowdy wear gets iconic indian streetwear brand recognition, vennela kishore’s ‘srikakulam sherlock holmes’ locks the release date, adani case: revanth reddy cancels 100 crore donation, pawan kalyan flying to delhi: here’s why, how nda winning maha helped share market, cbn arrest: jsp mla says jagan had jail cctv passwords, election done: what did babu and ktr say.
- TeluguBulletin
- Privacy Policy
© TeluguBulletin - All rights reserved
Bimbisara Review – A Decent Fantasy Drama
OUR RATING 2.75/5
‘UA’
Bimbisara (Kalyan Ram) is a cruel and ruthless king of Trigartala. He has a twin brother Devadatta (Kalyan Ram), who is kind and benevolent. Bimbisara is magically ported to the current time after a scuffle between the brothers.
How does Bimbisara, now in the current world, adjusts to it? His change of heart is the movie’s core story.
Performances
When it comes to performances, it is a one-man show by Kalyan Ram. It does take time to get used to the body language and heavy dialogues, but soon one gets adjusted. The actor gets to don two different characters and pulls it off neatly.
Effort-wise, Kalyan Ram has given his hundred percent, and that’s the best thing about the act. Any appreciation coming his way, therefore, is deserved for the effort.
Catherine Tresa and Samyuktha Menon play the female leads. They look good, but there is nothing to speak about performance-wise. They are mere fillers and are seen before or after the some scenes and songs.
Vassishta makes his directorial debut with Bimbisara. He has picked an exciting folklore subject for the first attempt and given it a fantasy twist usually seen with the Yama movies in Telugu.
There is a long tradition of Yama Dharma Raju based movies in Telugu cinema. Many elements from those movies have become standard tropes over the years. In Bimbisara, Vassishta cleverly mixes those tropes in a typical folklore setting that involves a big kingdom and twin brothers as heirs.
It is this Yama fantasy element redesigned with an evil king trope that works for Bimbisara. Right from the start, one is hooked due to the smooth screenplay. It is despite the various visible deficiencies in execution and content. One can feel it more in the first half.
Things take a good turn in the second half, after an intriguing interval that connects the two timelines. What happens later continues to hold attention even though some of it might look illogical if one thinks about it.
The treasure and young girl tracks are neatly integrated into the story. The screenplay further adds strength to the proceedings, and finally, the changing character arc of Bimbisara does the trick.
Amidst all these, one feels that a strong villain could have enhanced the drama and escalated the conflict further, though. When the whole thing is over, despite all that has happened, we remember nothing (and feel nothing) except Kalyan Ram. His characterisations are well done, and that helps sail things through.
Overall, Bimbisara works mainly due to the story that presents old tropes freshly and a smooth screenplay. They hold the attention, and that’s a job well done. Give the movie a try if you like folklore tales. There is an additional tweak to it, which helps, however, have the expectations in check.
Bimbisara has a host of artists playing bits and pieces roles. They are all forgettable. We have the likes of Tanikella Bharani, Prakash Raj, etc., but none have an impactful role.
Srinivas Reddy playing the comedian is alright. Vennela Kishore is wasted, whereas Brahmaji is okay. The rest of the cast, which includes the antagonist, is adequate and serviceable at best.
MM Keeravani provides the music for the movie. The veteran has become the go-to musician for period and folklore ventures like Bimbisara. He does well on the background score. It is adequate. However, when it comes to the songs, they could have been better. It also doesn’t help cause the placement (item song, for example) is also poor.
Chota K Naidu’s cinematography also belongs to the adequate category. There is an apparent effect of the budget on it. Tammi Raju’s editing is fine in that he helps create a clutter-free narrative. The writing is passable. The visual effects could have been better, as we can see tackiness on screen. The artwork and graphics (the kingdom) in parts are good.
Highlights?
Folklore Story Screenplay Kalyan Ram
Weak Antagonist Patchy In Parts All characters have zero impact except hero
In the end, Bimbisara feels very a simplistic tale with a folklore background. It would have been further impactful with more drama and a powerful villain.
Did I Enjoy It?
Yes in parts
Will You Recommend It?
Yes, with reservations
Bimbisara Movie Review by M9News
Final Report:
The fantasy time travel element holds things together and gives a fresh appeal to Bimbisara. The story, therefore, makes the movie a one-time watch despite some patchy parts.
— Bimbisara second half started. Bimbi is now leading a different life as a normal person. The story shifts between two time lines.
First Half Report:
Bimbisara begins on an exciting note but doesn’t quite maintain it. Still, it’s a passable watch in the first half, and everything now depends on the second half to see where it ends.
— Second Kalyan Ram has been introduced and the story shifts to current. Bimbisara lands in Hyderabad.
— The first song is similar to a regular item number with a heavy dose of glamour show.
— Bimbisara starts on an interesting note, introducing its lead. The VFX work is visible from the beginning itself. Story shifts to current.
Bimbisara USA Premiere will begin shortly. Stay tuned to the report.
Bimbisara Pre-Release Talk:
Bimbisara is the new film of Nandamuri Kalyan Ram. It is his first outing after a gap and introduces a new director, Vassishta, to Telugu cinema. The period cum time-travel epic movie hits the screens all over on August 5th worldwide.
First, the theatrical trailer and the story idea involving the mixture of past and present have worked for the target mass audience. There is a curiosity about the story, which is the movie’s biggest USP. Debutant Vassishta has scored here in grabbing the attention.
Apart from the story, the banner Nandamuri Arts is known for new subjects and themes. Bimbisara is the latest addition to the list. Kalyan Ram, with a debut director on the home banner, has been a recipe for success. Who can forget Athanokkade and Pataas?
The trade is hoping that Bimbisara is another addition to the list and will end the dry run at the box office in Telugu states. More than anyone else, a success here will be a big boost to Kalyan Ram, though.
Bimbisara stars Catherine Tresa and Samyuktha Menon as the female leads. Vennela Kishore, Brahmaji and Srinivas Reddy play other critical roles. MM Keeravani provides the music to the period cum contemporary tale.
M9News, as always, will bring you the ‘First-On-Net’ Bimbisara review genuinely and honestly. Watch this space for our updates.
IMAGES
VIDEO
COMMENTS
Bimbisara Review : హీరోగా, నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఒకరు. కమర్షియల్ సినిమాలతో పాటు ఓం వంటి త్రీడీ సినిమాను కూడా చేశారు. జయాపజయాలకు సంబంధం లేకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తూ వచ్చారు.
Bimbisara is a ruthless king of the Trigartala kingdom. He is evil and his only motto is to conquer kingdoms without any mercy. But due to a curse, his life changes and he is sent to the present-day world filled with problems.
దీనితో డెఫినెట్ గా ఒక సాలిడ్ హిట్ పడాలని అంతా చూస్తున్నారు. మరి ఈ క్రమంలో భారీ అంచనాలతో ఈ వారం రిలీజ్ కి వచ్చిన చిత్రమే “బింబిసార”. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ట్ తో చేసిన ఒక యూనిక్ కాన్సెప్ట్ తో కూడా ఫాంటసీ చిత్రం ఇది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి. కథ : ఇక కథలోకి వచ్చినట్టు అయితే..
Bimbisara is a 2022 Indian Telugu -language fantasy action film written and directed by debutant Mallidi Vassishta and produced by Kosaraju Harikrishna, under N. T. R. Arts. It stars Nandamuri Kalyan Ram in a dual role alongside Catherine Tresa, Samyuktha Menon, Vivan Bhatena and Prakash Raj.
Bimbisara is enhanced by uncompromising action, its striking camera work, and impressive visual effects, especially the ones set in the ancient period. In fact, Kalyan Ram's entry into his kingdom reminds us of the iconic NTR as Duryodhana from Dana Veera Soora Karna (1977).
త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు.
Bottom-line: ‘Bimbisara’ has a grander setting and a slightly different concept in commercial movie format. The time travel concept and Kalyan Ram’s act as an evil king are the highlights. Despite the familiar problems in the second half, the film is a decent entertainer. Rating: 2.75/5.
Bimbisara is the costliest film in Kalyan Ram’s lineup and it released in theaters today. Let’s see what the film has to offer. Story: The story is set in two different timelines. Bimbisara, a fictional king who is on the mission to expand his Trigartala empire to the fullest.
Bimbisara is the new film of Nandamuri Kalyan Ram. It is his first outing after a gap and introduces a new director, Vassishta, to Telugu cinema. The period cum time-travel epic movie hits the screens all over on August 5th worldwide.